టెన్త్ ఫెయిల్.. బాలిక ఆత్మహత్య

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని అవంతి, పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే శ్యాంబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలిక కుటుంబానికి అండగా నిలుస్తామని, విద్యార్థులు పరీక్షల్లో ఓటమిని ఎదుర్కొన్నప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, మళ్లీ విజయం సాధించవచ్చని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్