మారెళ్ళలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో సుపరిపాలన

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సోమవారం తుగ్గలి మండలం మారెళ్ళ గ్రామంలో నిర్వహించారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మారెళ్ళ గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో సమావేశమై మాట్లాడారు. కుటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు అమలు తెలియజేశారు. పథకాలు అర్హులైన వారికి వచ్చాయని ఆరా తీశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీ తప్పకుండా నెరవేర్చుతామంటూ ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్