కర్లకుంట: తిరుమల లడ్డుపై అపోహలు తగవు – శ్రీదేవమ్మ

తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిపారన్న ఆరోపణలను సుప్రీంకోర్టు, సీబీఐ ఖండించినా పచ్చ మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ విమర్శించారు. శనివారం న్యాయస్థానాల తీర్పులను గౌరవించకుండా శ్రీవెంకటేశ్వర స్వామి పవిత్రతను రాజకీయ లాభాల కోసం దెబ్బతీయడం దుర్మార్గమని, ఈ కుట్రలు బహిర్గతమవుతాయని ఆమె హెచ్చరించారు. కృష్ణగిరి మండలం కర్లకుంట గ్రామంలో తిరుమల రాయుడు సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్