కర్నూల్: విషాదం.. ఆరోగ్య కేంద్ర అధికారిణి మృతి

కర్నూల్ జిల్లా పత్తికొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. పుచ్చకాయలమడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారిణి వసుంధర గురువారం మృతి చెందారు. ఆమె గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేడు గుంతకల్ పట్టణంలో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె తుగ్గలి మండలం పగిడిరాయి పీహెచ్సీ, అనంతపురం జిల్లా విడపనకల్లు పీహెచ్సీలో విధులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్