తుగ్గలిలో 16న బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీపై సమావేశం

తుగ్గలి మండలంలో జులై 16న బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీపై సమావేశం నిర్వహిస్తున్నట్లు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి ఇంటిలో వైసిపి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. తెలిపారు. మండలంలోని అన్ని వైసిపి నేతలు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసి, ఎంపీపీ లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్