పత్తికొండ: ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 10 వేలు ఇవ్వాలి: సీఐటీయూ

ఆటోడ్రైవర్లకు నెలకు రూ. 10 వేలు ఇవ్వాలని సీఐటీయూ కర్నూలు జిల్లా కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. శనివారం పత్తికొండ ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుతో గ్రామీణ ఆటో డ్రైవర్లు తీవ్ర నష్టపోతున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు. ర్యాపిడో వంటి యాప్ సేవలతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 10 వేలు సాయం అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్