పత్తికొండలో శివమాలదారులు శివపార్వతుల ప్రతిమల ఊరేగింపు

పత్తికొండ పట్టణంలో మాఘ మాసం పౌర్ణమి సందర్భంగా ఆదివారం శివమాలదారులు శివపార్వతుల ప్రతిమలను పురవీధుల గుండా వైభవంగా ఊరేగించారు. అర్థమండలం మండల దీక్షలు తీసుకున్న భక్తులు, గురవయ్య నృత్యాలు, విభూతి వేషధారణలు, శివజ్యోతి ఆశీర్వాదం ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. 'ఓం నమశ్శివాయ' నినాదాలతో ఈ ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది.

సంబంధిత పోస్ట్