తుగ్గలిలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం

తెలుగుదేశం పార్టీ (టిడిపి) తన 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం మండల కేంద్రమైన తుగ్గలిలో ఘనంగా జరుపుకుంది. టిడిపి తుగ్గలి మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంధాలయ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, మాజీ జెడ్పిటిసి బత్తిని వెంకటరాముడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయాలను స్మరించుకుంటూ పార్టీ జెండాను ఎగురవేశారు.

సంబంధిత పోస్ట్