వెల్దుర్తి: వీబీజీ రద్దు కోసం సీపీఐ నిరసన

కేంద్రం ప్రవేశపెట్టిన వీబీజీ రాంజీ పథకాన్ని రద్దు చేసి, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ శుక్రవారం వెల్దుర్తిలో సీపీఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా వెల్దుర్తి ఎమ్మార్వో కార్యాలయం వద్ద సీపీఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సామూహిక నిరసన దీక్ష జరిగింది. ఈ దీక్షకు వైఎస్ఆర్సిపి, ఎమ్మార్పీఎస్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్