పత్తికొండలో బీసీ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

కర్నూలు జిల్లా పత్తికొండ తహసిల్దార్ ఆఫీస్ ఆవరణంలో, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఆస్పరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ జయన్న, ఎమ్మార్వో హుస్సేన్ సాహెబ్ హాజరై రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్