తుగ్గలిలో వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం

పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గురువారం తుగ్గలిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన "చంద్రబాబు మోసానికి – వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ, జగనన్న నాయకత్వంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

సంబంధిత పోస్ట్