శ్రీశైలం వద్ద తప్పిన పెను ప్రమాదం (వీడియో)

శ్రీశైలం డ్యాం సమీపంలో మార్కాపురం జిల్లా వాసులు అస్థికలు నిమజ్జనం చేసి తిరుగు ప్రయాణంలో స్విచ్ యార్డ్ వద్ద కారు అదుపుతప్పి ప్రహరీపైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఐదుగురికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనతో స్థానికులు, ప్రయాణికులు కొంతసేపు భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్