వెలుగోడులో ఘనంగా ఏబీవీపీ దినోత్సవం

విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ నిరంతర పోరాటం చేస్తుందని జిల్లా నాయకుడు వీరబ్రహ్మం తెలిపారు. బుధవారం వెలుగోడులోని ఏబీవీపీ కార్యాలయంలో 77వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ నిర్వహించారు. 1949 జులై 9న స్థాపితమైన ఈ సంఘం "దేశ నిర్మాణం వ్యక్తి నిర్మాణం" అనే నినాదంతో సేవ చేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్