ఆత్మకూరు: ట్రాక్టర్‌తో ఢీకొట్టే యత్నం.. కేసు నమోదు

ఆత్మకూరు రూరల్ పరిధిలో ట్రాక్టర్ డ్రైవర్ ముర్తుజాపై కేసు నమోదైంది. అక్రమంగా మోరుసు తరలిస్తున్న అతడిని వేగంగా వెళ్లడంపై అభ్యంతరం తెలిపిన శేషిరెడ్డిని బెదిరించి, ట్రాక్టర్‌తో ఢీకొట్టేందుకు యత్నించినట్లు బాధితుడు ఆరోపించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్