ఆత్మకూరు పట్టణం పోస్ట్ ఆఫీస్ వీధి నందు పావని వయసు 28 సంవత్సరములు గురువారం సాయంత్రం 5. 30 గంటల నుండి కనిపించడం లేదు. ఆమెతోపాటు 7 సంవత్సరముల లిఖిత అను అమ్మాయి మరియు 5 సంవత్సరముల ప్రణవి అను అమ్మాయి కూడా కనిపించడం లేదు అని ఆత్మకూరు ఇన్ స్పెక్టర్ రాము తెలిపారు. భర్త త్రాగి సతాయిస్తున్నాడని కారణంతో ఇంట్లో నుంచి వెళ్లిపోవడం జరిగింది. ఆమె పిల్లలు కనిపించినట్లయితే నెంబర్ 9121101182 ఈ నెంబర్ కు తెలియజేయలన్నారు.