ఆత్మకూరు: కొనసాగిన మున్సిపల్ కార్మికుల నిరసన

తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులు కొన్ని రోజులుగా ఆత్మకూరులో నిరసనలు చేస్తున్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు సందేశాన్ని తెలియజేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని ఆ సంఘం నాయకుడు నాగరాజు వెల్లడించారు

సంబంధిత పోస్ట్