వెలుగోడు సి. పి. నగర్‌లో 55 ఏళ్ల వ్యక్తి 7 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఆదివారం బాలికను ఇంటికి పిలిచి ప్రైవేట్ పార్ట్‌లు తాకాడు. తల్లి అనుమానంతో తలుపు కొట్టగా నిందితుడు పారిపోయాడు. స్థానికులు 100కు ఫోన్ చేశారు. ఎస్ఐ సురేష్ స్థలానికి చేరి విచారణ చేపట్టి, కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బాధితురాలిని నంద్యాల జగన్ హాస్పిటల్‌కు తరలించి వైద్య పరీక్షలు చేశారు.