బండి ఆత్మకూరు: స్కూల్ లీడర్ షిప్ పై శిక్షణ కార్యక్రమం

బండి ఆత్మకూరు మండల పరిధిలో ఉన్న పార్నపల్లి గ్రామంలోని ప్రభాత విద్యాసంస్థలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నాలుగు రోజులపాటు స్కూల్ లీడర్షిప్ పై శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ సమగ్ర శిక్ష ఏపీసి రేవంత్ కుమార్ సోమవారం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్