బండి ఆత్మకూరు: బాలుడి ప్రాణాలు కాపాడిన ఎస్సై పోలీసులు

బండి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కడమల కాలువ గ్రామానికి చెందిన బద్రి అనే బాలుడు ఈర్నపాడు ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. బద్రి స్కూలుకు వెళ్లకపోవడంతో స్కూల్ కు వెళ్ళమని తల్లి మందలించింది. ఈ క్రమమంలో బద్రి ఆత్మహత్య చేసుకోవాలని సంత జూటూరు పికప్ ఆనకట్టకు చేరుకున్నాడు. ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేస్తుండగా ఎస్సై జగన్మోహన్, పోలీసులు బాలుడిని రక్షించారు.

సంబంధిత పోస్ట్