ఆత్మకూరులో గోవుల అక్రమ రవాణా కలకలం

సంగమేశ్వర సర్కిల్ వద్ద గోవుల కంటైనర్‌ను గురువారం స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం. ఒడిశా నుంచి కురుకుందకు తరలిస్తున్న గోవులను బిజినవేముల గోశాలలో చేర్చిన పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గోమాతలను అక్రమంగా తరలించడం పట్ల స్థానిక హిందువులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్