శ్రీశైలం భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ మోసగాళ్లు

శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులను ఫేక్ వెబ్‌సైట్లతో సైబర్ నేరగాళ్లు మోసగిస్తున్నారు. ఆన్లైన్లో బస రూములు బుక్ చేసిన హైదరాబాద్ భక్తులు తాజాగా దోపిడికి గురయ్యారు. గతంలో కూడా ఇలాంటి మోసాలు పలు మార్లు జరిగినట్లు స్థానికులు తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకోవాలని దేవస్థానం, పోలీసులపై బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీను డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్