శివనందీశ్వర ఆలయ హుండీ ఆదాయం వెల్లడింపు

బండి ఆత్మకూరు మండలం కడమలకాల్వ శ్రీ శివనందీశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపులో ఏడాదికి రూ. 39,288 ఆదాయం వచ్చినట్లు ఈవో నాగప్రసాద్ తెలిపారు. నంద్యాల డివిజన్ తనిఖీ అధికారి హరిచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఈ లెక్కింపు జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పుష్పరాజు, ధర్మకర్తల సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆదాయం దేవస్థాన అభివృద్ధికి ఉపయోగపడనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్