అడవి పందుల దాడులతో రైతులకు నష్టం

వెలుగోడు పట్టణం పొలిమేరల్లోని పంట పొలాలపై అడవి పందులు, కోతులు దాడి చేసి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు వరి పంటను ధ్వంసం చేశాయి. వేల పెట్టుబడి పెట్టిన పంట చేతికందే సమయంలో ఈ దాడులు జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అడవి జంతువుల నివారణకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్