నేడు శ్రీశైలంలో గిరిప్రదక్షిణ

శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం, పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం శ్రీశైలంలో గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. స్వామి అమ్మవార్లకు మహామంగళహారతులు, ప్రత్యేక పూజల అనంతరం ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. క్షేత్రంలోని ప్రాచీన మఠాలు, ఆలయాలను భక్తులు దర్శించేలా ఈ గిరిప్రదక్షిణను ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్