2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు, ఎన్డీయే కూటమి శ్రేణులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి మరింత దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు.