ఆత్మకూరులో మే 2న జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మే 2వ తేదీన ఆత్మకూరులోని ఎస్‌వీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారి వి. శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ మేళాలో 10కు పైగా ప్రైవేట్ సంస్థలు పాల్గొని, 10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన యువతను ఎంపిక చేయనున్నాయి. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9951400588, 9154830286 నంబర్లను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్