మహానంది: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించండి

దేశం, రాష్ట్రంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయడంలో వైఫల్యం చెంది మాట మారుస్తూ, పేద ప్రజలపై పన్నుల భారం వేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి. ఎన్. రంగనాయుడు పిలుపునిచ్చారు. బుధవారం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మండల కార్యదర్శి ఆర్ సామెల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్