వేల్పనూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో ఎమ్మెల్యే బుడ్డా

సోమవారం వెలుగోడు మండలంలోని వేల్పనూరు గ్రామంలో ఎన్టీఆర్ బరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్ అందజేశారు. ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్న ఆయన, పేదల సంక్షేమం కోసం సీఎం నారా చంద్రబాబు చేపడుతున్న చర్యలను వివరించి, ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి అండగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్