శ్రీశైలం: నియోజకవర్గ సమస్యలపై మంత్రి లోకేష్ కు ఎమ్మెల్యే బుడ్డా వినతి

అమరావతిలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను ఆయన నివాసంలో శుక్రవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన విద్యాశాఖ, హెచ్. ఆర్. డి, చెంచుల గృహ నిర్మాణ అంశాలపై మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. సమస్యల పరిష్కారంపై చర్చించామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్