మద్యం మత్తులో అల్లుడి దాడి: అత్త దారుణ హత్య

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం కడమలకాలువలో శనివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న అల్లుడు అనీల్, తన భార్య ఎస్తేరితో గొడవ పడుతుండగా అడ్డు వచ్చిన అత్త పసుపుల కళావతిని కత్తితో పొడిచి చంపాడు. తీవ్ర గాయాలైన కళావతిని స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె మృతిని నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్