నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తోటి పార్లమెంట్ సభ్యులతో కలిసి నార్వే–ఇండియా బిజినెస్ డేస్‌లో 2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. “Strengthening Norway–India Economic Partnerships” అంశంపై జరిగిన సమావేశంలో విధానాలు, వ్యాపార రంగాల మధ్య అనుసంధానం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, పరస్పర అభివృద్ధి అవకాశాలపై చర్చలు జరిగాయి. భారత్–నార్వే వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతూ, ఆర్థిక సహకారం మరియు సుస్థిర అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.