శివ స్వాములతో శ్రీశైలం సందడి

కార్తీక మాసం సందర్భంగా, దేశవ్యాప్తంగా వేలాది మంది శివ స్వాములు బుధవారం శ్రీశైలానికి శివదీక్ష విరమణ కోసం భారీగా తరలివచ్చారు. 'ఓం నమశ్శివాయ' నినాదాలతో మల్లికార్జున స్వామి ఆలయం మార్మోగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆలయ ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు నేతృత్వంలో భద్రత, లైనింగ్, దర్శన సౌకర్యాల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్