శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1, 00, 116/-లను సూర్యదేవర సాంబ శివ రావు , విశాఖపట్నం వారు అందజేశారు. ఈ మొత్తాన్ని అన్నప్రసాదవితరణ శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పర్యవేక్షకులు పి. దేవిక కు అందజేయడం జరిగింది. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేసారు. భక్తులు తదితరులు పాల్గొన్నారు.