శ్రీశైలం: సిద్దాపురం ఎత్తిపోతల పనుల పరిశీలన

సిద్దాపురం ఎత్తిపోతల పథకం వద్ద జరుగుతున్న పనులను గౌరవ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సోమవారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, రైతులకు సాగునీరు సకాలంలో అందేలా పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పథకం ద్వారా ప్రాంత వ్యవసాయాభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్