శ్రీశైలం మండలానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు దరివేముల శ్రీనివాస్ సతీమణి నాగమణి గుండెపోటుతో మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.