శ్రీశైలం: రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. వారి జీవనోపాధి, ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. తిరిగి నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్, బైండోవర్ కేసులతో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమం జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్