వేల్పనూరులో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యలపై అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశించారు. మౌలిక వసతుల లోపంపై విమర్శిస్తూ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో పాలన ప్రజలకు చేరువవుతుందని తెలిపారు.