చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత

శ్రీశైలం దేవస్థానంలో చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఆలయ ద్వారాలు మూసివేశారు. రాత్రి 7.30 గంటలకు ద్వారాలు తెరిచి, ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, పూజలు నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు మహామంగళహారతులు జరిపించి, 9 నుంచి 10 గంటల వరకు అలంకార దర్శనం కల్పించనున్నారు. గ్రహణం నేపథ్యంలో ఉపాలయాలు మూసివేసి, అన్నప్రసాద వితరణను నిలిపివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్