శ్రీశైలం: ఇష్టకామేశ్వరి దర్శనాలకు తాత్కాలిక విరామం

నల్లమల అభయారణ్యంలోని ఇష్టకామేశ్వరి దేవి దర్శనాలకు అటవీశాఖ జులై 1 నుంచి తాత్కాలికంగా అనుమతులను నిలిపివేసింది. జాతీయ పెద్దపులుల సంరక్షణ సంస్థ (NTCA), పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు పెద్దపులుల సంయోగ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్