శ్రీశైలం: విద్యార్థుల బంగారు భవిష్యత్తే ఎన్డీయే ప్రభుత్వం లక్యం

విద్యార్థుల బంగారు భవిష్యత్తే ఎన్డీయే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం బండి ఆత్మకూరు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్