శ్రీశైలం: బనకచర్లకు కొనసాగుతున్న నీటి విడుదల

శ్రీశైలం జలశయం పూర్తిస్థాయి నీటి నిల్వకు   చేరుకోవడంతో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టు ముఖద్వారం పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల కాంప్లెక్స్ ను నీటి విడుదల కొనసాగుతుంది. శనివారం 20వేల క్యూసెక్కుల నీరు బనకచర్ల ద్వారా వెలుగోడు తెలుగుగంగ జలాశయానికి, కేసి కెనాల్ కు అధికారులు నీటిని మళ్లిస్తున్నారు.

సంబంధిత పోస్ట్