వెలుగోడు: జోరుగా చేపల వేట

వెలుగోడు జలాశయం వద్ద మత్స్యకారుల సందడి నెలకొంది. భానుకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి రోజుకు సుమారు 15,000 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి చేరుతోంది. ఈ ప్రవాహంలో పెద్ద చేపలు వస్తుండటంతో మత్స్యకారులు వలలు వేసి శనివారం చేపలు పట్టుకుంటున్నారు. తాజా చేపలు అందుబాటులో ఉండటంతో ప్రజలు జలాశయం వద్దకు వచ్చి వాటిని కొనుగోలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్