వెలుగోడులో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి నేతృత్వంలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ మండల విస్తృత స్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. నియోజకవర్గం, మండల, గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం కొనసాగించాలని నేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.