కరివేనలో విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయం ప్రారంభం

ఆత్మకూరు మండలం కరివేనలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించి, చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2047 లక్ష్యంగా గ్రామాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చెంచు గిరిజనులకు పరికరాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్