రెండేళ్లలో ఏపీని వికాసం దిశగా నడిపించాం: మంత్రి బీసీ

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించిందని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభలో మాట్లాడుతూ, సూపర్ సిక్స్ పథకాలు, అన్న క్యాంటీన్లు, అమరావతి, పోలవరం వంటి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశామని తెలిపారు. ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి అతిపెద్ద బలమని, సంక్షేమం-అభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగుతోందని అన్నారు.

సంబంధిత పోస్ట్