కుందూలో పడి మహిళ దుర్మరణం

నంద్యాల జిల్లా రూపనగుడి- ఉయ్యాలవాడ గ్రామాల మధ్య ప్రవహిస్తున్న కుందూ నదిలో ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడి ఓ మహిళ మృతి చెందారు. సోమవారం కమలపురి గ్రామానికి చెందిన దాసరి వెంకటలక్ష్మమ్మ(57) పెద్ద కుమారుడు బాలవెంకటేశ్వర్లుతో కలిసి బైక్ పై వంతెన దాటుతూ. అదుపుతప్పి నదిలో పడి మృతి చెందినట్లు ఉయ్యాలవాడ ఏఎస్ఐ సుదర్శన్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్