బనవాసి: నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు గడువు పెంపు

ఎమ్మిగనూరు మండలం బనవాసి నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపిన ప్రకారం 6వ తరగతి ప్రవేశ పరీక్షకు గడువు ఆగస్టు 13 వరకు పొడిగించినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఆన్ లైన్ లో స్వీకరించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు 3,4వ తరగతులను ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణులై ఉండాలని, కుల ధృవీకరణ పత్రం అప్‌లోడ్ తప్పనిసరి కాదన్నారు. రాత పరీక్ష డిసెంబర్ 13న నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్