బనవాసి: కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన రవిప్రకాష్

ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి గ్రామానికి చెందిన జగతపు రాజు, నయొమి దంపతుల కుమారుడు రవిప్రకాష్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఆయన ఈ ఘనత సాధించారు. రవిప్రకాష్ తండ్రి ఒక చిరుద్యోగిగా పని చేస్తున్నాడు. రవిప్రకాష్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించడంతో గ్రామస్తులు, స్నేహితులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్