సైబర్ మోసాలపై సీఐ అవగాహన కల్పించారు

గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో శుక్రవారం సీఐ చంద్రబాబు తన సిబ్బందితో కలిసి పర్యటించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. కొత్త వ్యక్తులు గ్రామంలో సంచరిస్తే సమాచారం ఇవ్వాలని, వ్యక్తులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్