గోనెగండ్ల షాది ఖానా నిర్మాణం: ఎమ్మెల్యే బీవీ రూ.40 లక్షల ప్రతిపాదనలు

గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి మైనార్టీ నాయకులు బేతాళబడే సాహెబ్, అచ్చు గట్ల ఫక్రుద్దీన్ మాట్లాడుతూ, గోనెగండ్లలో అసంపూర్తిగా నిలిచిపోయిన ముస్లిం మైనార్టీల షాది ఖానా భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్రెడ్డి రూ.40 లక్షల ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి ఎమ్మెల్యే కట్టుబడి ఉన్నారని, కాంగ్రెస్ నాయకుల విమర్శలు హాస్యాస్పదమని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్